అందరూ అనుకున్నట్టుగానే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డిలు బీజెపీలోంచి బయటకు వచ్చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. అంతేకాదు వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్లో జాయిన్ అవుతారని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి, వివేక్ అనుకున్న స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారని అందుకే వారిద్దరూ ఆ పార్టీలో జాయిన్ అవనున్నారని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Big Breaking: కాంగ్రెస్ లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి?
తెలంగాణ బీజెపీ కీలక నేతలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యారని సమాచారం. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, ధర్మపురి నుంచి వివేక్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
Translate this News: