Komati Reddy: సీఎంకే కౌంటర్ ఇస్తావా? మరి చిరంజీవి ఎందుకు రాలే?: కోమటిరెడ్డి సంచలనం
సీఎంపై ఎదురుదాడి చేసేలా అల్లు అర్జున్ మాట్లాడడం సరికాదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలన్నారు. చిరంజీవి అంటే తనకు ఇష్టమని.. ఆయన ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదన్నారు.