ఇదో పెద్ద జోక్.. అది చేతగాకే కేటీఆర్ కొత్త నాటకం: కోమటిరెడ్డి ఫైర్
కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్ధపు పెద్ద జోక్ గా పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు.