Satya Raj : మహేష్ - రాజమౌళి సినిమాలో సత్యరాజ్.. స్పందించిన కట్టప్ప!
'వెపన్' మూవీ ట్రైలర్ లాంచ్ కి హాజరైన సత్యరాజ్ రాజమౌళి, మహేష్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మహేష్, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని, ఒకవేళ నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని అన్నారు.