Elections: ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిన నటుడు!
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.
ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
నటి అమలాపాల్ మాజీ భర్త విజయ్ పై ఓ యువకుడు మద్యం మత్తులో దాడి చేశాడు. ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ నటుడు విశాల్ చేసిన ఆరోపణపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్ ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డులు కాదంటూ ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు వసూలు చేసింది థర్డ్ పార్టీ అంటూ వెల్లడించింది. ఈ కేసులో పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సెన్సార్ బోర్డు తెలిపింది.
తమిళ ఇండస్ట్రీ పై నిత్యా సంచలన కామెంట్స్(Comments) చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్(Star Hero) హీరో తనను వేధించాడని, దాని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పి ఆమె అందరికీ ఒక్కసారిగా షాకిచ్చింది.