Suchitra : ప్రముఖ సింగర్ సుచిత్ర(Singer Suchitra) మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ ఇండస్ట్రీ(Kollywood Industry) లో కొంతకాలంగా ప్రకంపనలు రేపుతున్న ఆమె తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో ఏకంగా శృంగార చిత్రాలు(Romantic Films) తీస్తున్నారంటూ సీని ఇండస్ట్రీలు ఉలిక్కిపడేలా చేసింది. గతంలో పలువురు స్టార్ నటుల మధ్య అక్రమ సంబంధాలున్నాయని, వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేసి దుమారం రేపిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Kollywood : స్టార్ నటి ఇంట్లో పోర్న్ మూవీ షూటింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సింగర్!
ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. వనిత ఇంట్లో తమిళ నటుడు బయిల్వాన్ రంగనాథ్ పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడని చెప్పింది. రంగనాథన్ పోర్న్ మూవీస్ కు ఏజెంట్ గా పని చేస్తున్నాడని, ఆ ఇంటిని అధికారులు సీజ్ చేశారని ఆరోపించింది.
Translate this News: