Sukhoi fighter jet: జగన్నాథుడి రథచక్రాలుగా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు (VIDEO)
కోల్‌కతాలోని జగన్నాథ స్వామి ఊరేగింపు రథానికి సుఖోయ్ 30 ఫైటర్ జెట్ టైర్లు వాడుతున్నారు. నిర్వాహక సంస్థ ఇస్కాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సుఖోయ్ ఫైటర్ జెట్‌కు వాడే 4 టైర్లను తయారీ కంపెనీ డెలివరీ చేసింది.