పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాని వరదలు ముంచెత్తాయి. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జలమయ్యింది. రన్ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. ప్రస్తుతానికి విమానాల రాకపోకలు ఆగలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. కోల్‌కతాతో పాటు హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది.
పూర్తిగా చదవండి..Heavy rains: కోల్‌కతాని ముంచెత్తిన వరదలు.. జలమయయైన ఎయిర్పోర్ట్
కోల్‌కతాని వరదలు పోటెత్తాయి. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జలమయ్యింది. రన్ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది.
Translate this News: