Kolkata: ఆర్జీ కర్ ప్రిన్సిపల్ సందీప్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించిన కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తోపాటు మొట్టమొదట ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని సీబీఐ అరెస్టు చేసింది.