Kolkata law student: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్
కోల్కతాలోని లా విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధిత యువతి మెడ, రొమ్ములపై పదునైన పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.