Rape case: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు!
కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ కోల్కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు ప్రవచనాలు బోధించరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.