ఆర్జీ కార్ హత్యాచార కేసు ఫోరెన్సిక్ రిపోర్టు...ఆ సమయంలో పెనుగులాటే జరగలేదట!
కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హత్యాచార కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు తాజాగా వచ్చింది.ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయిఈ కేసు క్రైమ్ సీన్లో ఎలాంటి పెనుగులాట జరగలేదని.. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పింది.