TG News: సీఎంతో కొత్త ఎమ్మెల్సీలు భేటీ- VIDEO
ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.