Knee pains: ఈ ఆసనాలు వేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్!
కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రోజూ తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అసండిక, సీతాకోకచిలుక, వజ్రాసనము, మండూకాసనము వేయాలని నిపుణులు అంటున్నారు. కుర్చీ మీద కూర్చోని వేయవచ్చని చెబుతున్నారు.