BREAKING : కేఎల్ రాహుల్ గుడ్ న్యూస్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి
భారత స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఈ జంట మార్చి 24, సోమవారం రోజున అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్