Kitchen Tips : వంటగది(Kitchen) లో చాలా సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో జీలకర్ర, మెంతి, కొత్తిమీర, మెంతులు, ఆకుకూరల వంటి ఐదు రకాల ఔషదాలను మనం నిత్యం ఉపయోగిస్తునే ఉంటాం. కడుపు, జీర్ణక్రియ కోసం వీటిని పంచామృతం అంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి వేసవి(Summer) లో వచ్చే పొట్ట సమస్యలు దూరం అవుతాయి.
పూర్తిగా చదవండి..Health Tips : జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారా..అయితే కచ్చితంగా ఈ పంచామృతాన్ని తీసుకోవాల్సిందే!
జీలకర్ర, మెంతి, కొత్తిమీర, మెంతులు, ఆకుకూరల వంటి ఐదు రకాల ఔషదాలను మనం నిత్యం ఉపయోగిస్తునే ఉంటాం. కడుపు, జీర్ణక్రియ కోసం వీటిని పంచామృతం అంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి వేసవిలో వచ్చే పొట్ట సమస్యలు దూరం అవుతాయి.
Translate this News: