Tomato Benefits: టమోటాకు బదులు కూరల్లో ఇవి వాడుకోవచ్చు..టేస్ట్ ఏ మాత్రం తగ్గదు
ప్రతీ వంటలో టమాటా కావాల్సిందే. రుచితో పాటు గ్రేవీ కావలంటే టమాటాలు వేస్తాయి. వీటికి బదులు రెడ్ క్యాప్సికమ్స్, సొరకాయ వంటి వెజిటేబుల్స్, చింతపండు, ఉసిరి, పెరుగు వంటి వాడుకుంటే వేసుకుంటే సేమ్ టమాటా వేసుకున్న టేస్టే వస్తుంది.