Oscars 2025: 22 ఏళ్ల తర్వాత అదే ముద్దు.. ఆస్కార్ వేడుకపై అద్భుతమైన దృశ్యం!
2025 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో హాలివుడ్ హీరో హీరోయిన్ను అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకున్నాడు. అడ్రియన్ బ్రాడీ, హాలీ బెర్రీని కిస్ చేశాడు. 2003 ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లో కూడా వీరిద్దరూ ఇలానే ముద్దుపెట్టుకోగా ఆ విషయం కాంట్రవర్షియల్ అయ్యింది.
/rtv/media/media_files/2025/03/03/iPEfg7cZn5IfmajKTy8J.jpg)
/rtv/media/media_files/2025/03/03/NjX4h4KhceZ3WxOWeDZT.jpg)
/rtv/media/media_files/2025/02/14/t4nOMHKLmALoZpbSk8ZE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kisses-jpg.webp)