Kiran Kumar Reddy: సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారు.. కిరణ్కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం
AP: మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని అన్నారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిన ఘనత మోదీదే అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.