Kidney Rocket: హైదరాబాద్ కిడ్నీ రాకెట్ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌కేసులో మరో విషయం బయటపడింది.ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. ఈ తతంగం గత ఆరు నెలల నుంచి నడుస్తున్నట్లు పేర్కొన్నారు.