Kharge: ఇండియా కూటమి కీలక నిర్ణయం...లోక్సభలో..!
ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రంగంలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అమేథీ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్ శర్మను రంగంలోకి దించాయి. ఈసారి ఎన్నికలకు సోనియా, ప్రియాంక ఇద్దరు దూరంగా ఉన్నారు.
పార్లమెంట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రవేశపెట్టిన బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మా పార్టీ మీద ఏదైనా చెడు కన్ను ఉంటే ఈ బ్లాక్ పేపర్ తో పోతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ సెటైర్లేశారు ప్రధాని మోదీ. రాహుల, సోనియాలను మిస్ అయ్యాము అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆ లోటును తీర్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని అన్నారు.
'' బీజేపీ వాషింగ్ మెషీన్ లోకి వెళ్లినది తెల్లగా ఉంది. ఏది కలుషితం కాలేదు? ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి రక్షించాలంటే..బీజేపీని ఓడించాలి. దేనికి కూడా భయపడేది లేదు..పార్లమెంట్ నుంచి మేము పోరాడుతూనే ఉంటామని'' ఖర్గే పేర్కొన్నారు.