డేంజర్లో ఖమ్మం.. మున్నేరులోకి విషపూరిత మిథనాల్.. పశువులు మృత్యువాత
ఖమ్మం మున్నేరువాగులో హానికర రసాయనాలను వదులుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి రియాక్షన్ వల్ల ఐదు గ్రామాల ప్రజలు, చేపలు, పశువులు మృత్యువాత పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కెమికల్ ట్యాంకర్ ను పోలీసులు పట్టుకున్నారు.