AP News : అమరావతిలో 13 సంస్థలకు బిగ్ షాక్.. భూ కేటాయింపులు రద్దు
ఏపీ రాజధాని అమరావతి లో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. భూ కేటాయింపులు రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మంత్రి నారాయణ ఆధ్వర్వంలో సెక్రటేరియట్లో భేటీ అయిన ఈ కమిటీ.. రాజధానిలో పలు సంస్థలకు కేటాయించిన భూములపై సుదీర్ఘంగా చర్చించింది.
/rtv/media/media_files/2025/04/30/ZQkwBF9Xi1h9NlUNCEf9.jpg)
/rtv/media/media_files/2025/03/10/A2w6RNs0WpsrszTznLeS.jpg)
/rtv/media/media_files/2025/02/28/81Tx1T1jkvz334iOLAVH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Keshav-Payyavula.jpg)