Nipah Virus: నిఫా వైరస్ ఎఫెక్ట్..7 గ్రామాలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం!
నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
నిఫా వైరస్ వ్యాప్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరణాల రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
స్తుతం నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది.
కేరళ(Kerala) లో ఓ చర్చి ఫాదర్ (church father)అయ్యప్ప స్వామి (ayyappa deeksha)దీక్ష తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తన చర్చకు సంబంధించిన లైసెన్స్ ను కూడా తిరిగి చర్చ్ అధికారులకు అందజేశారు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వయనాడ్ జిల్లా మనంత వాడి సమీపంలో కూలీలతో వెళ్తున్న జీపు ఒకటి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపు లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.