PM Modi Wayanad Tour : కేరళ (Kerala) లో వయనాడ్ జిల్లా (Wayanad District) లో కొండచరియలు (Landslides) విరిగిపడి పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘోప విపత్తుతో చనిపోయివారి సంఖ్య 413కి చేరింది. మరో 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వాళ్ల కోసం సహాయక బృందాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విపక్ష నేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ (PM Modi) కూడా వయనాడ్కు వెళ్లనున్నారు. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi : వయనాడ్కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ?
ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు.
Translate this News: