Liberian ship: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది
అరేబియా సముద్రంలో కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా షిప్ మునిగిపోయింది. దీంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నౌకతో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. నౌకలో 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించారు.