Supreme Court On Kejriwals Plea: కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.
పూర్తిగా చదవండి..Kejriwal Arrest: కేజ్రీవాల్ పిటిషన్ను వెంటనే విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు
కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.
Translate this News: