Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా..మెడకు చుట్టుకున్న మరో కేసు!
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కి ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ కూడా తప్పదనే టాక్ వినిపిస్తుంది.