తెలంగాణKeesara: మానవత్వం మంటగలిసింది.. కాపాడండి బాబూ అంటున్నా కనికరించలేదు! హైదరాబాద్లోని కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఏలేందర్ (35)ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏలేందర్ రెండుకాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఆసుపత్రికి తరలించండి అంటూ బాధితుడు ప్రాధేయపడినా చుట్టూ ఉండేవారు చూస్తూ ఉండిపోవడంతో ప్రాణాలు విడిచాడు. By Seetha Ram 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad : కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. దుబాయ్ చెక్కేస్తుండగా పట్టుకున్న పోలీసులు! కీసర మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా రూ.15 కోట్ల అప్పులు చేసి దుబాయ్ చెక్కేస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు. 37 మంది రాహుల్ బాధితులు ఉన్నట్లు సమాచారం. By srinivas 12 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn