Revanth Reddy: కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్.. ఏం అన్నారంటే!
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
/rtv/media/media_files/2025/02/17/Ol1ZGkShst5RkCV1SPyL.jpg)
/rtv/media/media_files/2025/02/17/KYpj36ARDTIV80xiH32E.jpg)
/rtv/media/media_files/2025/02/17/nHQ18dWAWd8FE6mxsn7x.jpg)