ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ !! | MLC kavitha Liquor Scam In Kerala | RTV
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ !! | MLC kavitha Liquor Scam matter spreads to the extent of hot discussions even In Kerala's Assembly | RTV
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ !! | MLC kavitha Liquor Scam matter spreads to the extent of hot discussions even In Kerala's Assembly | RTV
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని ఎమ్మె్ల్సీ కవిత తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలన్నారు. లేకపోతే నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ చేసిన తప్పులను బయటపెడితే కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులను బయటపెడితే తలలు ఎక్కడపెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ | Kavitha Father In Law explains about the farm house being built in their own land that belongs to Kalvakuntla Kavitha| RTV
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుండి విడుదలైన బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.