BIG BREAKING: కవిత కటౌట్లో కనిపించని గులాబీ రంగు.. ఎయిర్పోర్ట్ దగ్గర కోలాహలం
తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ సంచలనంగా మారింది. ఆమె అమెరికా నుంచి వచ్చి ఈరోజు లేఖపై క్లారిటీ ఇవ్వనుంది. దీంతో ఆమె అనుచరులు, జాగృతి లీడర్లు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఎక్కడ కూడా గులాబీ జెండాలు కనిపించలేదు.
/rtv/media/media_files/2025/05/30/2Ev9nyGRTgBmDrJWp87y.jpg)
/rtv/media/media_files/2025/05/23/IUQo2yOZcKHBLgexXFVU.jpg)
/rtv/media/media_files/2025/05/23/I0GkLcpuhVdw1cXpSavC.jpeg)
/rtv/media/media_files/2025/05/22/gfxwRJYcceBeN0WipRK5.jpeg)