TN Stampede: విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన మెగాస్టార్.. ట్వీట్ వైరల్!
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
/rtv/media/media_files/2025/09/28/tvk-vijay-2025-09-28-11-28-10.jpg)
/rtv/media/media_files/2025/09/28/vijay-ralley-2025-09-28-09-41-27.jpg)
/rtv/media/media_files/2025/09/28/vijay-stamped-2025-09-28-06-59-24.jpg)