Wife Killed Husband: బురఖా ధరించి.. కత్తి ఎక్కుపెట్టి.. భర్తను లేపేసిన భార్య
మంగళూరులోని బంట్వాళ పట్టణంలో బట్టల దుకాణం యజమాని కృష్ణకుమార్ ను అతని భార్య జ్యోతి బురఖా వేసుకుని వచ్చి చంపిన సంఘటన సంచలనం రేపింది. బంట్వాళ పట్టణ నడిబొడ్డున.. ఉన్న బట్టల దుకాణంలోకి బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/08/30/wife-kills-husband-2025-08-30-10-31-09.jpg)
/rtv/media/media_files/2025/07/12/wife-pushes-husband-into-river-to-kill-him-2025-07-12-15-04-45.jpg)
/rtv/media/media_files/2025/07/06/wife-attacked-husband-2025-07-06-08-41-47.jpg)