Karimnagar: బీజేపీకి బిగ్ షాక్..నిన్న బీజేపీకి జై కొట్టిన కార్పొరేటర్లు నేడు కాంగ్రెస్లోకి జంప్ ?
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైన కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ శిభిరంలో చేరారు. వారితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోనుంది.
/rtv/media/media_files/2026/02/15/karimnagar-corporation-2026-02-15-16-38-29.jpg)
/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)