Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు కంగనా రనౌత్ గుడ్ బై?
తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన సినీ ప్రయాణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కనుక ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్తానని, ఎందుకంటే ఈ సినీ ప్రపంచం ఓక అబద్దం. మనకు పైకి కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదని తెలిపింది.