Kangana Ranaut : కొన్ని వందల కోట్లు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..ఇందులో నాకు ఆమెనే ఆదర్శం: కంగనా!
కంగనా రనౌత్ తాను లతా మంగేష్కర్ లా ఉండాలి అనుకుంటున్నట్లు తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పెళ్లిళ్లలో వేదికల మీద డ్యాన్స్ లు చేయను అంటూ రాసుకొచ్చింది. గతంలో లతా మంగేష్కర్ కూడా ఇలాగే చెప్పారు.