TG News: మన్మోహన్కు ఘన నివాళి.. రేవంత్, కేటీఆర్, హరీష్ ఏమన్నారంటే!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని కేటీఆర్, హరీష్ సమర్ధించారు.