CM Revanth: ఇక అల్లు అర్జున్ను వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో బన్నీని వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.