Amitabh Bacchan : 'కల్కి' పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్!
అమితాబ్ బచ్చన్ 'కల్కి' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరని, డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారని, ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు అంటూ చెప్పారు.