Movies: టైటిల్ వెనక ఉన్న రహస్యం అదే..డైరెక్టర్ నాగ్ అశ్విన్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ నేచురల్, ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఏకంగా 22 భాషలలో రిలీజ్ చేస్తున్న ఈసినిమా టైటిల్ వెనుక రహస్యాన్ని , స్టోరీ గురించి రివీల్ చేశారు డైరెక్టర్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kalki-2898-AD-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-27T124359.396-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T173435.968-jpg.webp)