BRS Leaders: నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
TG: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు. రేపు మేడిగడ్డకు వెళ్లి ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు.