Kailash Yatra: మానస సరోవరం యాత్రపై చైనా కీలక అప్డేట్
2025లో చైనా-భారత్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ యాత్రకు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ యాత్ర 2025 జూన్లో ప్రారంభం కానుంది. అధికారిక ప్రక్రియను కంప్యూటరీకరించిన కారణంగా దరఖాస్తు ప్రక్రియ kmy.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.