Kailash Gahlot: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకనేతగా, ఢిల్లీ రవాణా శాఖా మంత్రిగా ఉన్న కైలాశ్ గెహ్లాట్ నేడు బీజేపీలో చేరారు. ఆప్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా గెహ్లాట్ రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.