BIG BREAKING: కాచీగూడలో కన్నీరు పెట్టించే ఘటన.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ముల మృతి!
హైదరాబాద్ . కాచీగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21) గా గుర్తించారు.
/rtv/media/media_files/2025/09/28/bathukamma-dussehra-rush-2025-09-28-21-29-49.jpg)
/rtv/media/media_files/2025/06/02/mffSYhg7xSEgHmQcZykx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nine-Lakh-Crore-from-Center-for-Telangana-Development_-Kishan-Reddy-jpg.webp)