Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్!
ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బాబు మోహన్ వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు.