Jubilee Hills: జూబ్లీహిల్స్లో హైటెన్షన్.. రంగంలోకి పారామిలిటరీ బలగాలు!
జూబ్లీహిల్స్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలోనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు.
జూబ్లీహిల్స్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలోనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించినట్లు తెలిపారు.