KTR: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్‌కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ ఘన విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది..