BIG BREAKING : ఆర్సీబీకి బిగ్ షాక్.. రూ. 12 కోట్ల ఆటగాడు ఔట్!
ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కావడం విశేషం. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టాడు.