Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ అరెస్ట్
ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
/rtv/media/media_files/2025/11/02/jogi-ramesh-arrested-in-fake-liquor-case-2025-11-02-08-34-26.jpg)
/rtv/media/media_files/tv9FnUjl4bVbvp7jPltu.jpg)